Jangaon DHEW Recruitment | జనగామలో జెండర్ స్పెషలిస్ట్ పోస్టులు
Jangaon DHEW Recruitment | జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన జనగామ (Jangaon)లోని జిల్లా హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్(డీహెచ్ఈడబ్ల్యూ) ప్రకటన విడుదల చేసింది.
Jangaon DHEW Recruitment 2023 | జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన జనగామ(Jangaon)లోని జిల్లా హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్(డీహెచ్ఈడబ్ల్యూ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులలను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఏప్రిల్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జనగామ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జనగామ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 29
వెబ్సైట్ : https://jangaon.telangana.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

