యురేనియం కార్పొరేషన్లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు
UCIL | ప్రభుత్వరంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 242 అప్రెంటిస్‌లను అందిస్తున్నది. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, టర్నర్ వంటి ట్రేడ్లు ఉన్నాయి.
మొత్తం అప్రెంటిస్‌లు: 242
ఇందులో ఫిట్టర్ 80, ఎలక్ట్రిషియన్ 80, వెల్డర్ 40, టర్నర్ లేదా మెషినిస్ట్ 15, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 5, మెకానిక్ డీజిల్ లేదా మోటార్ వెహికిల్ 12, కార్పెంటర్ 5, ప్లంబర్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి పాసై, ఐటీఐలో పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 29
వెబ్సైట్: www.uraniumcorp.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
- Tags
- Trade Apprentice
- UCIL
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

