ITBP Recruitment | ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తులకు నేడే చివరితేదీ
ITBP Recruitment 2023 | మిడ్వైఫరీ విభాగాల్లో హెడ్ కానిస్టేబుల్- గ్రూప్ ‘సి పోస్టుల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది.
ITBP Recruitment 2023 | మిడ్వైఫరీ విభాగాల్లో హెడ్ కానిస్టేబుల్- గ్రూప్ ‘సి పోస్టుల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ నుంచి పదో తరగతి, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PAT), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), రాత పరీక్ష(Written test), డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification), ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 81
పోస్టులు : హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫరీ)
అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ నుంచి పదో తరగతి, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 25 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.25500 నుంచి రూ.81100.
ఎంపిక : ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PAT), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), రాత పరీక్ష(Written test), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification), ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూలై 08
వెబ్సైట్ : https://www.itbpolice.nic.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

