ISRO NRSC | హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సీలో 34 పోస్టులు.. నేడే చివరితేదీ
ISRO NRSC Recruitment 2023 | జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రిసెర్చ్ సైంటిస్ట్ తదితర ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి ఇస్రోకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
ISRO NRSC Recruitment 2023 | జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రిసెర్చ్ సైంటిస్ట్ తదితర ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి ఇస్రోకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, గేట్/ నెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులును ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 34
పోస్టులు : జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రిసెర్చ్ సైంటిస్ట్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, గేట్/ నెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : జేఆర్ఎఫ్కు 28 ఏండ్లు ; ఆర్ఎస్కు 30 ఏండ్లు, పీఏ, పీఎస్‌కు 35 ఏండ్లు మించకూడదు.
పని ప్రదేశం: ఎన్ఆర్ఎస్సీ- ఎర్త్ స్టేషన్, షాద్‌నగర్ క్యాంపస్, రంగారెడ్డి జిల్లా లేదా ఎన్ఆర్ఎస్సీ, బాలానగర్, హైదరాబాద్.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ద్వారా
చివరి తేదీ: ఏప్రిల్ 07
వెబ్సైట్: nrsc.gov.in.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

