Indian Navy Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు
Indian Navy Agniveer MR Recruitment 2023 | కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ.. అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ నేవీ (మెట్రిక్ రిక్రూట్) పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదలైంది.
Indian Navy Agniveer MR Recruitment 2023 | కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ.. అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ నేవీ (మెట్రిక్ రిక్రూట్) పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే (పెళ్లికాని) మహిళ, పురుష అభ్యర్ధులు పదోతరగతి, తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.. ఆన్లైన్ దరఖాస్తులు మే 29 నుంచి ప్రారంభమవుతుండగా.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జూన్ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 100 (పురుషులు-80, మహిళలు-20)
పోస్టుల వివరాలు : ఇండియన్ నేవీ – మెట్రిక్ రిక్రూట్
అర్హతలు : పదోతరగతి, తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి..
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయస్సు : 01.11.2002 నుంచి 31.04.2005 మధ్య పుట్టి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.550. (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 29
చివరి తేదీ : జూన్ 15
వెబ్సైట్: https://indiannavy.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

