India Post Recruitment | పోస్టల్ శాఖలో 12,828 పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
India Post Office Recruitment 2023 | దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న.. గ్రామీణ డాక్ సేవక్స్-బ్రాంచి పోస్ట్ మాస్టర్ (బీపీఎం)/అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది.
India Post Office Recruitment 2023 | దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న.. గ్రామీణ డాక్ సేవక్స్-బ్రాంచి పోస్ట్ మాస్టర్ (బీపీఎం)/అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదోతరగతి ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో తప్పనిసరిగా పదోతరగతిలో చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 12,828. వీటిలో తెలంగాణ- 96, ఏపీలో -118
పోస్టులు: గ్రామీణ డాక్ సేవక్స్-బ్రాంచి పోస్ట్ మాస్టర్ (బీపీఎం)/అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం)
పేస్కేల్: బీపీఎం పోస్టుకు రూ.12,000- 29,380/-, ఏబీపీఎం పోస్టుకు రూ.10,000-24,470/-
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో తప్పనిసరిగా పదోతరగతిలో చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయస్సు: 2023, జూన్ 11 నాటికి 18- 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 11
వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

