IIT Tirupati Recruitment | ఐఐటీ తిరుపతిలో ప్రాజెక్ట్ పోస్టులు
Indian Institute Of Technology Tirupati Recruitment | మెకానికల్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) ప్రకటన విడుదల చేసింది.
Indian Institute Of Technology Tirupati Recruitment | మెకానికల్ (Mechanical), ఆర్కిటెక్చర్ (Architecture) విభాగాల్లో ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate), ప్రాజెక్ట్ ఆఫీసర్ (Project officer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం తిరుపతి (Tirupati) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 02
పోస్టులు : ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఆఫీసర్
విభాగాలు : మెకానికల్, ఆర్కిటెక్చర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35 ఎండ్లు మించకూడదు.
జీతం : పోస్టులను బట్టి రూ.22,000 నుంచి 40,000 వరకు
దరఖాస్తు : ఈ-మెయిల్
ఈ-మెయిల్ : outsourcing_rect@iittp.ac.in
చివరి తేదీ: జూలై 25
వెబ్సైట్ : https://www.iittp.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

