IIT Patna Recruitment | పట్నా ఐఐటీలో 109 నాన్ టీచింగ్ పోస్టులు
IITP Recruitment 2023 | డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి బీహార్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నా ప్రకటన విడుదల చేసింది.
IIT Patna Recruitment 2023 | డిప్యూటీ రిజిస్ట్రార్ (Deputy Registrar), టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజినీర్(Superintending Engineer), అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి బీహార్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 109
పోస్టులు : డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్/ సైంటిఫిక్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 15
వెబ్సైట్ : www.iitp.ac.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

