IISERB Recruitment | ఐసర్ భోపాల్‌లో 77 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
IISER Bhopal Recruitment | డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి భోపాల్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్) ప్రకటన విడుదల చేసింది.
IISER Bhopal Recruitment | డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి భోపాల్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐసర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, బీఎస్సీ, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎంసీఏ, మాస్టర్స్‌డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు: 77
పోస్టులు : డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, బీఎస్సీ, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎంసీఏ, మాస్టర్స్‌డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 14
వెబ్సైట్ : https://www.iiserb.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

