IIM Recruitment | అమృత్సర్ ఐఐఎంలో ప్రోగ్రామ్ ట్రెయినీ పోస్టులు
IIM Amritsar Recruitment 2023 | ఆపరేషన్స్మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితర విభాగాలలో అకడమిక్ అసోసియేట్ ప్రోగ్రామ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని (IIM Amritsar) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది.
IIM Amritsar Recruitment 2023 | ఆపరేషన్స్మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితర విభాగాలలో అకడమిక్ అసోసియేట్ ప్రోగ్రామ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని (IIM Amritsar) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 10
పోస్టులు : అకడమిక్ అసోసియేట్ ప్రోగ్రామ్ ట్రెయినీ
విభాగాలు: ఆపరేషన్స్మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితరాలు
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లు మించకుడదు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
స్టైపెండ్: నెలకు రూ.25000-రూ.35000
చివరి తేది: జూన్ 10
వెబ్సైట్ : http://iimamritsar.ac.in/
అడ్రస్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అమృత్సర్, పంజాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిల్డింగ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ క్యాంపస్ లోపల, పాలిటెక్నిక్ రోడ్ PO: ఛెహర్తా, G.T. రోడ్ అమృత్ సర్ – 143105 అమృత్ సర్, పంజాబ్ 143105
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

