IIITN Recruitment | నాగ్‌పుర్ ట్రిపుల్ ఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు
IIITN Recruitment 2023 | జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజినీర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నాగ్‌పుర్ (Nagpur) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటన విడుదల చేసింది.
IIITN Recruitment 2023 | జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజినీర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నాగ్‌పుర్ (Nagpur) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 07
పోస్టులు : జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజినీర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితరాలు
విభాగాలు : అకడమిక్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మల్టీ-స్కిల్డ్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.590(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295).
దరఖాస్తు : అన్లైన్లో మే
చివరి తేదీ: మే 08
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: మే 15
వెబ్సైట్ : https://iiitn.ac.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

