ICSIL Recruitment | ఐసీఎస్ఐఎల్లో 583 పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
ICSIL | 486 మీటర్ రీడర్స్, 97 ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ఐసీఎస్ఐఎల్) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. రేపటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది.
Intelligent Communication Systems India Limited (ICSIL) | 486 మీటర్ రీడర్స్, 97 ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ఐసీఎస్ఐఎల్) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. రేపటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది. మీటర్ రీడర్స్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత.. ఫీల్డ్ సూపర్వైజర్లు పోస్టులకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 583 పోస్టులను ఐసీఎస్ఐఎల్ భర్తీ చేస్తున్నది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 586
పోస్టులు:
1. మీటర్ రీడర్స్: 486
2. ఫీల్డ్ సూపర్వైజర్లు: 97
అర్హతలు: మీటర్ రీడర్స్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత, ఫీల్డ్ సూపర్వైజర్లు పోస్టులకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1000
చివరితేదీ: మార్చి 10
వెబ్సైట్: https://icsil.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

