ICMR-NIMR Recruitment | రూ. లక్ష జీతంతో.. ఎన్ఐఎంఆర్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ICMR-NIMR | టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్ (Technician), ల్యాబొరేటరీ అటెండెంట్ (Lab Attendant) తదితర పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (ఎన్ఐఎంఆర్) ప్రకటన విడుదల చేసింది.
ICMR-NIMR Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్ (Technician), ల్యాబొరేటరీ అటెండెంట్ (Lab Attendant) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎఆర్ (ICMR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (ఎన్ఐఎంఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 79
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.18000 నుంచి రూ.1,12400
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.300.
చివరి తేది: జూలై 21
వెబ్సైట్ : nimr.org.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

