IBPS RRB 2023 Notification | ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకుల్లో 8612 పోస్టులు
IBPS RRB Recruitment 2023 | కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-1, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్), ఐటీ ఆఫీసర్ స్కేల్-2, సీఏ ఆఫీసర్ స్కేల్-2, లా ఆఫీసర్ స్కేల్-2 తదితర పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్ఆర్బీ) ప్రకటన విడుదల చేసింది.
IBPS RRB Recruitment 2023 | కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-1, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్), ఐటీ ఆఫీసర్ స్కేల్-2, సీఏ ఆఫీసర్ స్కేల్-2, లా ఆఫీసర్ స్కేల్-2 తదితర పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. రీజినల్ రూరల్ బ్యాంకు(ఆర్ఆర్బీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8612 పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో జూన్ 01 నుంచి ప్రారంభంకాగా .. జూన్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 8612
పోస్టులు : ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్)… ఆఫీసర్ స్కేల్-II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్)… ఆఫీసర్ స్కేల్-II స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (మేనేజర్)… ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : ( జూన్ 01 నాటికి) 1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 ఏండ్ల నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి
2.ఆఫీసర్ స్కేల్- I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి
3.ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21 ఏండ్ల నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి
4.ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 ఏండ్ల నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక : ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులకు రూ.175.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 21
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.
వెబ్సైట్ : @ibps.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

