ICFRE Jobs 2023 | హైదరాబాద్ ఐసీఎఫ్ఆర్ఈలో ఎమ్‌టీఎస్ పోస్టులు
Hyderabad ICFRE Recruitment | లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ) ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (ఐఎఫ్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Hyderabad ICFRE Recruitment | లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ) ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (ఐఎఫ్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ప్రారంభంకాగా.. జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 06
పోస్టులు : లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీటాస్కింగ్ స్టాఫ్
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.300.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి S.O., హైదరాబాద్ – 500 100 అడ్రస్‌కు పంపాలి).
చివరి తేది: జూలై 31
వెబ్సైట్లో : http://www.icfre.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

