HPCL Recruitment | హిందుస్థాన్ పెట్రోలియంలో 276 ఇంజినీరింగ్, సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు
HPCL Recruitment | మెకానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, కెమికల్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, లా ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రకటన విడుదల చేసింది.
HPCL Recruitment | మెకానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, కెమికల్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, లా ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ తదితరాల ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 276
పోస్టులు : లా ఆఫీసర్లు, మెకానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, కెమికల్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ తదితరాల ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: సెప్టెంబర్ 18
వెబ్సైట్ : https://www.hindustanpetroleum.com/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

