HPCL Recruitment 2023 | హెచ్పీసీఎల్లో మెయింటెనెన్స్ ఇంజనీర్ పోస్టులు
HPCL Recruitment 2023 | ఫైర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఆపరేషన్స్, ఐటీ, కమర్షియల్ తదితర విభాగాలలో మెయింటెనెన్స్ ఇంజనీర్ (Maintenance Engineer), ఆఫీసర్ (Officer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCl) ప్రకటన విడుదల చేసింది.
HPCL Recruitment 2023 | ఫైర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఆపరేషన్స్, ఐటీ, కమర్షియల్ తదితర విభాగాలలో మెయింటెనెన్స్ ఇంజనీర్ (Maintenance Engineer), ఆఫీసర్ (Officer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCl) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఎటువంటి ఫీజు లేకుండా జూలై 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 29
పోస్టులు : మెయింటెనెన్స్ ఇంజనీర్, ఆఫీసర్
అర్హతలు: పోస్టులను బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : పోస్టులను బట్టి 27 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : పోస్టులను బట్టి నెలకు రూ.40,000 నుంచి రూ. 1,60,000 వరకు
అప్లికేషన్ ఫీజు: లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 19
పని ప్రదేశం : ముంబయి, గుజరాత్
వెబ్సైట్: www.hindustanpetroleum.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

