EMRS TGT Recruitment | ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 6329 పోస్టులు
EMRS Recruitment 2023 | దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (EMRS) పాఠశాలల్లో ఖాళీగా ఉన్న.. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), హాస్టల్ వార్డెన్ తదితర టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ప్రకటన విడుదల చేసింది.
EMRS TGT Recruitment | దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (EMRS) పాఠశాలల్లో ఖాళీగా ఉన్న.. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), హాస్టల్ వార్డెన్ (Hostel Warden) తదితర టీచింగ్ (Teaching), నాన్ టీచింగ్ (Non Teaching) పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ (Union Ministry of Tribal Affairs) ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ప్రకటన విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, ఉర్దూ, మిజో, సంస్కృతం తదితర సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీతో పాటు సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ.. టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష(ESSE-2023), డాక్యూమెంట్ వెరిఫికేషన్ (Document Verification), మెడికల్ ఎగ్జామ్ (Medical Examination) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 6239
పోస్టులు : 1.ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), (5660) పోస్టులు
2. ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ మేల్ (335) పోస్టులు
3.ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ ఫిమేల్ (334) పోస్టులు
విభాగాలు : బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, ఉర్దూ, మిజో, సంస్కృతం తదితరాలు.
అర్హతలు : టీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీతో పాటు సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ.. టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : పోస్టులను బట్టి 18 నుంచి 35 ఏండ్లు మించకుడదు.
జీతం : 1. టీజీటీ (ఇంగ్లీష్ / హిందీ / గణితం / సైన్స్ / సోషల్ స్టడీస్ / 3వ భాష/ లైబ్రేరియన్) స్థాయి పోస్టులకు నెలకు రూ.44900 – రూ. 142400.
2. ఇతర టీజీటీ (సంగీతం/కళ/పీఈటీ (మేల్)/పీఈటీ (ఫిమేల్) స్థాయి పోస్టులకు నెలకు రూ. 35400- రూ. 112400.
3. హాస్టల్ వార్డెన్ పోస్టులకు నెలకు రూ. 29200 రూ. 92300.
ఎంపిక : ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష (ESSE-2023), డాక్యూమెంట్ వెరిఫికేషన్ (Document Verification), మెడికల్ ఎగ్జామ్ (Medical Examination) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: 1. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు (టీజీటీ పోస్టులకు) రూ.1500.
2 .జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు (హాస్టల్ వార్డెన్ పోస్టులకు) రూ.1000.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఆగష్టు 18
వెబ్సైట్ : emrs.tribal.gov.in.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

