DVC Recruitment | డీవీసీలో 40 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
DVC Recruitment 2023 | పశ్చిమ్ బెంగాల్(West bengal), ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రాల్లోని ప్లాంట్లలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, సి అండ్ ఐ, సివిల్, కమ్యూనికేషన్ తదితర విభాగాలలో ఖాళీలను డీవీసీ భర్తీ చేయనుంది.
DVC Recruitment 2023 | పశ్చిమ్ బెంగాల్(West bengal), ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రాల్లోని ప్లాంట్లలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, సి అండ్ ఐ, సివిల్, కమ్యూనికేషన్ తదితర విభాగాలలో ఖాళీలను డీవీసీ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 52
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
విభాగాలు : ఐటీ, కమ్యూనికేషన్స్, హెచ్ఆర్, సీఎస్ఆర్, పీఆర్ తదితరాలు
అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.35,400 నుంచి రూ.1,12,400.
ఎంపిక : జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 26
దరఖాస్తు ఫీజు : రూ.300 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు.
వెబ్సైట్ : www.dvc.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

