DPS Recruitment | అటామిక్ ఎనర్జీలో 65 పోస్టులు
DPS Recruitment | దేశంలో ఉన్న డీపీఎస్ యూనిట్లలో పనిచేయుటకు జూనియర్ స్టోర్ కీపర్(Junior Storekeeper), జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ (Junior Purchase Assistant) పోస్టుల భర్తీకి ముంబయిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ (DPSDAE) ప్రకటన విడుదల చేసింది.
DPS Recruitment 2023 | దేశంలో ఉన్న డీపీఎస్ యూనిట్లలో పనిచేయుటకు జూనియర్ స్టోర్ కీపర్(Junior Storekeeper), జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ (Junior Purchase Assistant) పోస్టుల భర్తీకి ముంబయిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ (DPSDAE) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 65
పోస్టులు : జూనియర్ స్టోర్ కీపర్, జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్
అర్హతలు : కనీసం శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25500 నుంచి రూ.81100 వరకు
ఎంపిక : ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు | రూ.200 (ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 22 మే
చివరి తేదీ: మే 15
వెబ్సైట్ : https://dpsdae.gov.in.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

