DMHO Recruitment | నాగర్‌కర్నూల్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నేడే చివరి తేదీ
District Medical & Health Officer Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో పీడియాట్రిక్స్, మెడికల్ ఆఫీసర్ (డెంటల్), ఫిజియోథెరపిస్ట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది.
District Medical & Health Officer Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో పీడియాట్రిక్స్, మెడికల్ ఆఫీసర్ (డెంటల్), ఫిజియోథెరపిస్ట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎస్ఎస్సీ, డీఎంఎల్టీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎండీ, బీపీటీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫిల్, పీజీ డిప్లొమా, బీఈడీ, డీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ఉండగా.. నేడు సాయంత్రం లోపు నాగర్‌కర్నూల్‌లోని జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.
మొత్తం ఖాళీలు: 26
వయస్సు : 18 నుంచి 44 ఎండ్ల మధ్య ఉండాలి.
పోస్టులు: పీడియాట్రిక్స్, మెడికల్ ఆఫీసర్ (డెంటల్), ఫిజియోథెరపిస్ట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి ఎస్ఎస్సీ, డీఎంఎల్టీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎండీ, బీపీటీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫిల్, పీజీ డిప్లొమా, బీఈడీ, డీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (ఆఫ్‌లైన్ దరఖాస్తులను నాగర్‌కర్నూల్‌లోని జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాలి)
చివరితేదీ: మే 29
వెబ్సైట్ : https://nagarkurnool.telangana.gov.in/recruitments/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

