DIC Recruitment | డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో డేటా అనలిస్ట్ పోస్టులు
Digital India Corporation Recruitment 2023 | డేటా అనలిస్ట్(Data Analyst), డేటా సైంటిస్ట్ (Data Scientist) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) ప్రకటన (Central Government Jobs) విడుదల చేసింది.
Digital India Corporation Recruitment 2023 | డేటా అనలిస్ట్(Data Analyst), డేటా సైంటిస్ట్ (Data Scientist) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) ప్రకటన (Central Government Jobs) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, గణితం, ఆర్థిక శాస్త్రం, సంబంధిత రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/ బీటెక్/ బీసీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 7 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 60
పోస్టులు : డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్
అర్హతలు : పోస్టులను బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, గణితం, ఆర్థిక శాస్త్రం, సంబంధిత రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ.. బీఈ/ బీటెక్/ బీసీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 7 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
పని ప్రదేశం : భారతదేశం అంతటా
చివరితేదీ : జూన్ 03
వెబ్సైట్ : dic.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

