DEET Recruitment 2023 | డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ (DEET) లో పలు ప్రైవేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
కంపెనీ: ఆగస్ ఐటీ సొల్యూషన్స్
పొజిషన్: టెలికాలర్
స్కిల్స్: తెలుగు, హింది, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం
జీతం: రూ.12000 + ఇతర అలవెన్సులు
లొకేషన్: మైత్రివనం
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
వెబ్సైట్:https://maps.google.com /q=17.435648,78.440887
ఫోన్: 7396389696
కంపెనీ : ఆగస్ ఐటీ సొల్యూషన్స్
పొజిషన్: డాట్ నెట్ డెవలపర్
స్కిల్స్: డాట్నెట్ కోర్, వెబ్ ఏపీఐ, మైక్రో సర్వీసెస్
స్కిల్స్: ఇంగ్లిష్ రాయడం, మాట్లాడటం
అనుభవం: కోర్సును బట్టి కనీసం మూడేళ్లు నుంచి ఏడేళ్లు వరకు ఉండాలి
అర్హత: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. లేదా సమాన పని అనుభవం
ఫోన్: 7396389696
మెయిల్: leodrkobs@gmail.com
కంపెనీ: చాయ్ పాయింట్
పొజిషన్ : కేఫ్స్టాఫ్
అర్హత: 10వ తరగతి
వయస్సు: 18-35 సంవత్సరాల మధ్య
జీతం: రూ.11,880+ఈఎస్ఐ+పీఎఫ్+ బోనస్
లొకేషన్: హైటెక్ సిటీ, కొండాపూర్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, లింగంపల్లి
ఖాళీలు: 20
వెబ్సైట్:vikas.singh@chaipoint.com
ఫోన్: 9290790295
కంపెనీ: యాన్నిక్ టెక్ సిస్టమ్స్
పొజిషన్ : టెలికాలర్
అర్హత: ఏదైనా డిగ్రీ
జీతం: నెలకు రూ.8,000-20,000
లొకేషన్: హైదరాబాద్
ఖాళీలు: 2
ఫోన్: 9133131989
కంపెనీ: యాన్నిక్ టెక్ సిస్టమ్స్
పొజిషన్ : హెచ్ఆర్ రిక్రూటర్స్
అర్హత: ఏదైనా డిగ్రీ
స్కిల్స్: రిక్రూట్మెంట్, కమ్యూనికేషన్
జీతం: నెలకు రూ.15,000-20,000
లొకేషన్: హైదరాబాద్
ఖాళీలు: 3
ఫోన్: 9133131989
కంపెనీ: యాన్నిక్ టెక్ సిస్టమ్స్
పొజిషన్ : బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్
అర్హత: ఏదైనా డిగ్రీ
స్కిల్స్: ఆర్థిక వనరుల సమీకరణ, వ్యాపార అభివృద్ధి, కమ్యూనికేషన్
జీతం: నెలకు రూ. 20,000-30,000
లొకేషన్: హైదరాబాద్
ఖాళీలు: 30
ఫోన్: : 9133131989
కంపెనీ : నాగార్జున కన్సల్టెన్సీ
పొజిషన్: జనరల్ మెడిసిన్
లొకేషన్: రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర
అర్హత : ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్బీ (జనరల్ మెడిసన్)
జాబ్ టైప్ : ఫుల్‌టైమ్
అనుభవం: 0-2 సంవత్సరాలు
జీతం: రూ.12 -18 లక్షలు
ఇండస్త్రీ : హెల్త్ కేర్/ఫార్మాస్యూటికల్స్/మెడికల్
స్కిల్స్: డాక్టర్, కన్సల్టెంట్, మెడిసిన్, ఫిజీషియన్, ఫ్యామిలీ ఫిజీషియన్, జనరల్ ఫిజీషియన్, జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్, డీఎన్బీ
ఖాళీలు : 5
మెయిల్: leodrkobs@gmail.com
కంపెనీ : నాగార్జున కన్సల్టెన్సీ
పొజిషన్: పిడియాట్రిషన్
లొకేషన్: గుంటూరు, అనంతపూర్, హైదరాబాద్, కరీంనగర్
అర్హత : ఎంబీబీఎస్, డీసీహెచ్/ ఎండీ/ డీఎన్బీ పిడియాట్రిషన్
అనుభవం: 0-10 సంవత్సరాలు
జీతం: 18 లక్షల నుంచి 25 కోటి రూపాయల వరకు
ఇండస్త్రీ : హెల్త్ కేర్/ఫార్మాస్యూటికల్స్/మెడికల్
ఖాళీలు: 5
స్కిల్స్: పిడియాట్రిషన్, ఎంబీబీఎస్, పిడియాట్రిక్స్, పిడియాట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్, డీఎన్బీ, ఎండీ
కంపెనీ : నాగార్జున కన్సల్టెన్సీ
పొజిషన్: కార్డియాలజిస్ట్
లొకేషన్: ముజఫర్ పూర్, పలాన్పూర్, ఉజ్జయిని, కొల్హాపూర్, అజ్మీర్, చెన్నై, సేలం, ఉద్దంసింగ్ నగర్, కోల్‌కతా, కశ్మీర్
అర్హత : ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్బీ కార్డియాలజీ
అనుభవం: 0-20 సంవత్సరాలు
జీతం: 35 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు
ఇండస్త్రీ : హెల్త్ కేర్/ఫార్మాస్యూటికల్స్/ మెడికల్
స్కిల్స్: కార్డియాలజిస్ట్, ఎంబీబీఎస్ కార్డియాలజిస్ట్, కార్డియాలజీ కన్సెల్టెంట్, హార్ట్ సర్జన్, హార్ట్ స్పెషలిస్ట్
మెయిల్: leodrkobs@gmail.com
కంపెనీ : అబాబిల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్
పొజిషన్: సర్వీస్ ఇంజినీర్
అర్హత: బ్యాచిలర్ ఇన్ బయోమెడికల్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్లలో మాస్టర్ డిగ్రీ
అనుభవం: 1-5 సంవత్సరాలు
జీతం: చివరి శాలరీ స్లిప్ ఆధారంగా
లొకేషన్: కరీంనగర్
ఖాళీలు: 6
వెబ్సైట్: hr.hyderabad @ababil healthcare.in
ఫోన్: 9884501053
కంపెనీ : నాగార్జున కన్సల్టెన్సీ
పొజిషన్: జనరల్ సర్జన్
లొకేషన్: గుంటూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, భీమవరం, నర్సాపూర్, కాకినాడ
అర్హత: ఎంఎస్/ డీఎన్బీ
అనుభవం: 2-15 సంవత్సరాలు
రెజ్యూమ్(సీవీ)ని కింది మెయిల్‌కు పంపించాలి.
మెయిల్: leodrkobs@gmail.com
కంపెనీ : మెడ్‌ప్లస్
పొజిషన్: సీఎస్ఏ
అర్హత: ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ
లొకేషన్: హైదరాబాద్
అనుభవం:ఫ్రెషర్స్
జీతం: రూ.10,500-11,500 + సేల్స్ ఇన్సెంటివ్స్, ఫ్రీ అకామిడేషన్
పోస్టుల సంఖ్య : 30
ఫోన్: 9666662481
కంపెనీ : మెడ్‌ప్లస్
పొజిషన్: ఫార్మాసిస్ట్
అర్హత: D/B ఫార్మసీ విత్ పీసీఐ
లొకేషన్: హైదరాబాద్
అనుభవం: 0-6 సంవత్సరాలు
జీతం: రూ. 2.2 లక్షలు సంవత్సరానికి
ఫోన్: 9666662481
కంపెనీ : అబాబిల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్
పొజిషన్: కార్పొరేట్ సేల్స్ మేనేజర్/ సేల్స్ ఇంజినీర్స్
అర్హత: బ్యాచిలర్ ఇన్ బయోమెడికల్ ఇంజినీ రింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ లలో మాస్టర్ డిగ్రీ
స్కిల్స్: కమ్యూనికేషన్, సేల్స్ కెరీర్‌పై మక్కువ ఉండాలి
లొకేషన్: హైదరాబాద్
ఖాళీలు 3
ఫోన్ : 9884501053 (వాట్సప్ ద్వారా)
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com
Phone: 8639217011,
Email: info@workruit.com
Phone: 8688519317
Website: www.tsdeet.com
Website: www.workruit.com