CWC Recruitment 2023 | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
CWC Recruitment 2023 | అసిస్టెంట్ ఇంజినీర్, అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ప్రభుత్వ మినీరత్న సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది.
CWC Recruitment 2023 | అసిస్టెంట్ ఇంజినీర్, అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ప్రభుత్వ మినీరత్న సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, బీకాం, బీఏ, సీఏ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. ఇక ఈ ప్రకటన ద్వారా ఎలక్ట్రికల్, సివిల్, జనరల్, ఎన్ఈ, లడఖ్ యూటీ తదితర విభాగాలలో 153 ఖాళీలను భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు : 153
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్, అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి డిగ్రీ, బీకాం, బీఏ, సీఏ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
విభాగాలు : ఎలక్ట్రికల్, సివిల్, జనరల్, ఎన్ఈ, లడఖ్ యూటీ
ఎంపిక : ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయస్సు : 28 నుంచి 30 ఏండ్లు మించకూడదు.
పే స్కేల్: పోస్టులను బట్టి రూ.29000 నుంచి రూ.140000.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 24
వెబ్సైట్: https://www.cewacor.nic.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

