CSIR-CEERI Recruitment 2023 | సీఎస్ఐఆర్ – సీఈఈఆర్ఐలో 20 సైంటిస్ట్ పోస్టులు
CSIR-CEERI Recruitment 2023 | కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి రాజస్థాన్లోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఈఈఆర్ఐ) ప్రకటన విడుదల చేసింది.
CSIR-CEERI Recruitment 2023 | కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి రాజస్థాన్లోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఈఈఆర్ఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 20
పోస్టులు : సైంటిస్ట్
విభాగాలు: కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయసు: 32 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.98394
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు : ఆఫ్లైన్లో
అడ్రస్ : డైరెక్టర్, సీఎస్ఐఆర్ -సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CEERI), పిలానీ, జిల్లా – జుంఝును -333031 (రాజస్థాన్).
దరఖాస్తు చివరి తేది: 30.06.2023.
వెబ్సైట్ : https://www.ceeri.res.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

