CSIR-CECRI Recruitment | తమిళనాడు సీఈఆర్‌ఐలో సైంటిస్ట్ పోస్టులు
CSIR-CECRI Recruitment 2023 | కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ/ కెమికల్ సైన్స్ తదితర విభాగాలలో సైంటిస్ట్ (Scientist) పోస్టుల భర్తీకి తమిళనాడు (Tamilanadu)లోని కరైకుడి (Karaikudi) కు చెందిన సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఈఆర్‌ఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
CSIR-CECRI Recruitment 2023 | కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ/ కెమికల్ సైన్స్ తదితర విభాగాలలో సైంటిస్ట్ (Scientist) పోస్టుల భర్తీకి తమిళనాడు (Tamilanadu)లోని కరైకుడి (Karaikudi) కు చెందిన సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఈఆర్‌ఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉండనుంది.
మొత్తం పోస్టులు : 18
పోస్టులు : సైంటిస్ట్ పోస్టులు
విభాగాలు : కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ/ కెమికల్ సైన్స్
అర్హతలు : ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 32 ఏండ్లు మించకుడదు
జీతం : నెలకు రూ.67700
ఎంపిక : స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 31
వెబ్సైట్ : https://www.cecri.res.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

