CIMAP Recruitment | సీఐఎంఏపీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
CIMAP Recruitment 2023 | సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం బెంగళూరుకు చెందిన సీఐఎంఏపీ ప్రకటన విడుదల చేసింది.
CIMAP Recruitment 2023 | సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం బెంగళూరుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎంఎస్సీ, డాక్టోరల్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు : సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్లు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎంఎస్సీ, డాక్టోరల్ డిగ్రీ(మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, సూక్ష్మజీవశాస్త్రం, జెనెటిక్స్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 35 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.31000 నుంచి రూ.42000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక: సీఎస్ఐఆర్ – సీఐఎంఏపీ పరిశోధన కేంద్రం, బెంగళూరు.
ఇంటర్వ్యూ తేది: మే 31
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి
వెబ్సైట్ : https://cimap.res.in/pages/Vacancies.aspx
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

