CCL Recruitment | సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 అప్రెంటిస్ పోస్టులు
CCL Recruitment | వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మ్యాన్, సర్వేయర్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్, ఫ్రెషర్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రాంచీలోని (Ranchi) సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) ప్రకటన విడుదల చేసింది.
Central Coalfields Limited Apprentice Recruitment 2023 | వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మ్యాన్, సర్వేయర్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్, ఫ్రెషర్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రాంచీలోని (Ranchi) సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 608 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూన్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది.
మొత్తం పోస్టులు : 608
పోస్టులు : ట్రేడ్ అప్రెంటిస్, ఫ్రెషర్ అప్రెంటీస్
విభాగాలు: వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మ్యాన్, సర్వేయర్ తదితరాలు.
అర్హతలు : 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 1 ఏడాది.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : పదో తరగతి, ఐటీఐ మార్కుల ద్వారా
చివరి తేది: జూన్ 18
వెబ్సైట్: http://centralcoalfields.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

