CDAC Recruitment | పుణె సీడ్యాక్‌లో 63 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
CDAC Recruitment 2023 | నెట్వర్క్ అడ్మిన్/ సర్వర్/ స్టోరేజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్/ ఎస్ఓసీ అనలిస్ట్/ టెక్నికల్ హెల్ప్‌డెస్క్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి మహారాష్ట్ర పుణె (Maharastra Pune)లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ప్రకటన విడుదల చేసింది.
CDAC Recruitment 2023 | నెట్వర్క్ అడ్మిన్/ సర్వర్/ స్టోరేజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్/ ఎస్ఓసీ అనలిస్ట్/ టెక్నికల్ హెల్ప్‌డెస్క్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి మహారాష్ట్ర పుణె (Maharastra Pune)లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 63
పోస్టులు : ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ తదితరాలు
అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు : నెట్వర్క్ అడ్మిన్/ సర్వర్/ స్టోరేజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్/ ఎస్ఓసీ అనలిస్ట్/ టెక్నికల్ హెల్ప్‌డెస్క్ తదితరాలు.
పని ప్రదేశం : ఢిల్లీ
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 24
ఇంటర్వ్యూ తేదీ: మే 14
వెబ్సైట్ : https://www.cdac.in
CDAC Recruitment 2023 for project engineer posts
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

