CCL Recruitment | సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 330 పోస్టులు
CCL Recruitment 2023 | మైనింగ్ సర్దార్ (Mining Sirdar), ఎలక్ట్రీషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్, డిప్యూటీ సర్వేయర్ (Deputy Surveyor), అసిస్టెంట్ ఫోర్మాన్ (Assistant Foreman) & ఎస్ (ఎలక్ట్రికల్) తదితర పోస్టుల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఝార్ఖండ్ రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.
CCL Recruitment 2023 | మైనింగ్ సర్దార్ (Mining Sirdar), ఎలక్ట్రీషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్, డిప్యూటీ సర్వేయర్ (Deputy Surveyor), అసిస్టెంట్ ఫోర్మాన్ (Assistant Foreman) & ఎస్ (ఎలక్ట్రికల్) తదితర పోస్టుల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఝార్ఖండ్ రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాంక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 330
పోస్టులు : మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్(నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్మాన్ టీ & ఎస్ (ఎలక్ట్రికల్) తదితరాలు
అర్హతలు: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 19-04-2023 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాంక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 19
రాత పరీక్ష తేదీ : మే 5
వెబ్సైట్ : http://centralcoalfields.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

