C-DOT Recruitment | సీడాట్‌లో 156 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
C-DOT Recruitment | బెంగళూరు(Bengaluru)లో 156 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు భర్తీకి ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన భారత టెలికాం టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ టెలిమాటిక్స్ సీడాట్ న్యూఢిల్లీ ప్రకటన విడుదల చేసింది.
C-DOT Recruitment | బెంగళూరు(Bengaluru)లో 156 ప్రాజెక్ట్ ఇంజినీర్(Project engineer posts) పోస్టులు భర్తీకి ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన భారత టెలికాం టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ టెలిమాటిక్స్ సీడాట్ న్యూఢిల్లీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీడిజైన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 156
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్
అర్హతలు: పదో తరగతి, ఇంటర్, సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీడిజైన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,00,000.
ఎంపిక : విద్యార్హతలు, వయస్సు, అకడమిక్ స్కోర్, పని అనుభవం ఇతర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 29
వెబ్సైట్ : https://cdotrecruitment.cdot.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

