BPNL Notification 2023 | పది/ఇంటర్ అర్హతతో.. బీపీఎన్ఎల్లో 3444 పోస్టులు
BPNL Recruitment 2023 | సర్వే ఇన్ఛార్జ్ (Survey in charge), సర్వేయర్ (Surveyor) పోస్టుల భర్తీకి రాజస్థాన్ జైపూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3444 పోస్టులను భర్తీ చేయనుంది.
BPNL Recruitment 2023 | సర్వే ఇన్ఛార్జ్ (Survey in charge), సర్వేయర్ (Surveyor) పోస్టుల భర్తీకి రాజస్థాన్ జైపూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3444 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 05 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 3444
పోస్టులు : 1. సర్వే ఇన్ఛార్జ్ – 574 పోస్టులు
2- సర్వేయర్ – 2870 పోస్టులు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
వయస్సు : పోస్టులను బట్టి 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : రూ.20,000 నుంచి రూ.24,000
చివరి తేది: జూలై 05
దరఖాస్తు ఫీజు : సర్వే ఇన్ఛార్జ్ (రూ.944), సర్వేయర్ (రూ.826)
వెబ్సైట్ : www.bharatiyapashupalan.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

