BEL Recruitment 2023 | బీటెక్ అర్హతతో బెల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాలు
Bharat Electronics Limited Recruitment | ప్రొబేషనరీ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పుణెలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEl) ప్రకటన విడుదల చేసింది.
Bharat Electronics Limited Recruitment | ప్రొబేషనరీ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పుణెలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ విధానంలో ప్రారంభం కాగా.. జూన్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 11
పోస్టులు: ప్రొబేషనరీ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్
అర్హతలు: పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను అదనపు జనరల్ మేనేజర్ (HR&A) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, N.D.A.రోడ్, పాషన్, పూణే- 411021, మహారాష్ట్ర. అడ్రస్‌కు పంపించాలి).
చివరితేదీ: జూన్ 23
వెబ్సైట్: https://www.bel-india.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

