BDL Recruitment | భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో మేనేజర్ పోస్టులు
Bharat Dynamics Limited Recruitment 2023 | ఎంబడెడ్ డిజైనర్, మైక్రోవేవ్ డిజైనర్, కంప్యూటర్ విజన్ సాఫ్ట్వేర్ డిజైనర్, సీఏఈ, ఎఫ్ఈఏ ఇంజినీర్, క్యూసీ మెకానికల్ తదితర విభాగాలలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ప్రకటన విడుదల చేసింది.
Bharat Dynamics Limited Recruitment 2023 | ఎంబడెడ్ డిజైనర్, మైక్రోవేవ్ డిజైనర్, కంప్యూటర్ విజన్ సాఫ్ట్వేర్ డిజైనర్, సీఏఈ, ఎఫ్ఈఏ ఇంజినీర్, క్యూసీ మెకానికల్ తదితర విభాగాలలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
విభాగాలు : ఎంబడెడ్ డిజైనర్, మైక్రోవేవ్ డిజైనర్, కంప్యూటర్ విజన్ సాఫ్ట్వేర్ డిజైనర్, సీఏఈ, ఎఫ్ఈఏ ఇంజినీర్, క్యూసీ మెకానికల్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ/ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.40000 నుంచి రూ.1.6లక్షలు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జూన్ 17
చివరి తేదీ : జూలై 16
వెబ్సైట్ : www.bdl-india.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

