BEL Recruitment | బెల్ బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
BEL Recruitment 2023 | అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ నేవీ (ADSN), బెంగళూరు కాంప్లెక్స్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నోటిఫికేషన్ విడుదల చేసింది.
BEL Recruitment 2023 | అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ నేవీ (ADSN), బెంగళూరు కాంప్లెక్స్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 20 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 27
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్
విభాగాలు : ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు 2 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 32 ఏండ్లు మించకుడదు
జీతం : రూ.40000 నుంచి 55,000 వరకు
జాబ్ లోకేషన్ : ముంబయి, కోల్‌కతా.
దరఖాస్తు ఫీజు : రూ.472.
దరఖాస్తు : ఆన్లైన్లో
వెబ్సైట్ : www.bel-india.in.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

