BEL Recruitment | బెంగళూరు బెల్లో 205 ఇంజినీర్ పోస్టులు
BEL Recruitment 2023 | ఐటీ, సమాచారం సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ తదితర పోస్టుల భర్తీకి బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రకటన విడుదల చేసింది.
BEL Recruitment 2023 | ఐటీ, సమాచారం సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ తదితర పోస్టుల భర్తీకి బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ప్రారంభం కాగా.. జూన్ 24వ తేదీతో ముగియనుంది. మొత్తం 205 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 205
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: 1. ప్రాజెక్ట్ ఇంజినీర్: రూ.472.
2. ట్రెయినీ ఇంజినీర్: రూ.177.
జీతం : రూ.30000 నుంచి రూ.55000
వయస్సు : పోస్టులను బట్టి 28 నుంచి 32 ఏండ్లు మించకుడదు
చివరితేదీ: జూన్ 24
వెబ్సైట్: https://www.bel-india.in/
అడ్రస్ : ఔటర్ రింగ్ రోడ్, నాగవర బెంగళూరు: 560045 కర్ణాటక, భారతదేశం.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

