హైదరాబాద్ బెల్లో 85 ఇంజీనీర్ పోస్టులు
BEL | రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ

హైదరాబాద్: రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 84 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ చేసినవారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 85
ఇందులో ట్రైనీ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ 19, మెకానికల్ 11, కంప్యూటర్ సైన్స్ 3, ప్రాజెక్ట్ ఇంజినీర్ 36, మెకానికల్ 8, కంప్యూటర్ సైన్స్ 6, ఎలక్ట్రికల్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 31
వెబ్సైట్: bel-india.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

