BEL Recruitment | బెల్-బెంగళూరులో 43 పోస్టులు
BEL Recruitment 2023 | మెకానికల్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఈ అండ్ సీ, కమ్యునికేషన్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ప్రకటన విడుదల చేసింది.
BEL Recruitment 2023 | మెకానికల్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఈ అండ్ సీ, కమ్యునికేషన్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్ ద్వారా ఉండగా.. మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 43
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్.
విభాగాలు: మెకానికల్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఈ అండ్ సీ, కమ్యునికేషన్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.30000 నుంచి రూ.40000
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.177.
చిరునామా: Dy Manager (HR/NS), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహళ్లి పోస్ట్, బెంగళూరు – 560 013.
చివరి తేది: మే 20
వెబ్సైట్ : https://bel-india.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

