BECIL AIIMS Delhi Recruitment | ఎయిమ్స్‌లో 155 పోస్టులు
BECIL AIIMS Delhi | న్యూఢిల్లీ ( AIIMS Delhi) లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కార్యాలయాల్లో.. డేటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్, రేడియోగ్రాఫర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బేసిల్) ప్రకటన విడుదల చేసింది.
BECIL AIIMS Delhi Recruitment 2023 | న్యూఢిల్లీ ( AIIMS Delhi) లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కార్యాలయాల్లో.. డేటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్, రేడియోగ్రాఫర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బేసిల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతి, పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 155
పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్, రేడియోగ్రాఫర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ తదితరాలు.
అర్హతలు : 12వ తరగతి, పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 12
వెబ్సైట్ : https://www.becil.com/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

