BARC Recruitment | భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో 4,374 పోస్టులు.. ఎల్లుండే చివరితేదీ
BARC Recruitment 2023 | టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, స్టైపెండరీ ట్రైనీ తదితర పోస్టుల భర్తీకి ముంబయి (MUMBAI)లోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) ప్రకటన విడుదల చేసిన విషయం తేలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఎల్లుండితో (Last date of application) ముగియనుంది.
BARC Recruitment 2023 | కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తదితర విభాగాలలో.. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, స్టైపెండరీ ట్రైనీ తదితర పోస్టుల భర్తీకి ముంబయి(MUMBAI)లోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC) ప్రకటన విడుదల చేసిన విషయం తేలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఎల్లుండితో(Last date of application) ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 24 నుంచి మే 22 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 4374
- పోస్టుల వారీగా ఖాళీలు-అర్హతల వివరాలు
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా….
సైంటిఫిక్ ఆఫీసర్/సీ
విభాగాలు: బయోసైన్స్, లైఫ్ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితరాలు
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ/బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత.
సైంటిఫిక్ అసిస్టెంట్/బీ- 7
విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ/హోమ్ సైన్స్, న్యూట్రిషన్
అర్హతలు: బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ/హోమ్ సైన్స్/ న్యూట్రిషన్) టెక్నీషియన్/బీ- 24
విభాగం: బాయిలర్ అటెండెంట్
అర్హతలు: పదోతరగతితోపాటు సెకండ్ క్లాస్లో బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ట్రెయినింగ్ స్కీం (స్టయిఫండరీ ట్రెయినీ) కేటగిరీ-1: 1216 కేటగిరీ– 2: 2946
విభాగాలు: బయోకెమిస్ట్రీ/బయో సైన్స్ లేదా లైఫ్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎలక్ట్రికల్, సివిల్, ఆటోమొబైల్, ఫిట్టర్, టర్నర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్మెన్ తదితరాలు
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఎస్సీ లేదా డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత.
వయస్సు: 18- 35 ఏండ్ల మధ్య ఉండాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
ఎంపిక విధానం : టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగా.
- అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా చేస్తారు.
- సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా
- టెక్నీషియన్ బీ పోస్టులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 22
రాష్ట్రంలో పరీక్ష తేదీలు: హైదరాబాద్, కరీంనగర్
వెబ్సైట్: https://www.barc.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

