Assam Rifles Recruitment | అస్సాం రైఫిల్స్‌లో 81 పోస్టులు
Assam Rifles Recruitment | 2023 సంవత్సరానికి సంబంధించి అస్సాం రైఫిల్స్ స్పోర్ట్స్ కోటా ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఈ ర్యాలీలో రైఫిల్స్మ్యాన్ (Rifleman), రైఫిల్ ఉమెన్ (Riflewoman) పోస్టుల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అస్సాం రైఫిల్స్ ప్రకటన విడుదల చేసింది.
Assam Rifles Recruitment | 2023 సంవత్సరానికి సంబంధించి అస్సాం రైఫిల్స్ స్పోర్ట్స్ కోటా ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఈ ర్యాలీలో రైఫిల్స్మ్యాన్ (Rifleman), రైఫిల్ ఉమెన్ (Riflewoman) పోస్టుల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అస్సాం రైఫిల్స్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు క్రీడా అర్హతలు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థి ధృవీకరణ (Candidate Verification), ఫీల్డ్ ట్రయల్ (Field Trial), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (Physical Standard Test), వైద్య పరీక్ష (Medical Exam) ద్వారా అభ్యర్థుల ఎంపిక(Selection Process) ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, రోయింగ్, పెన్కాక్ సిలాట్, క్రాస్ కంట్రీ, ఆర్చరీ, బాక్సింగ్, సెపక్తక్రా, బ్యాడ్మింటన్ తదితర క్రీడలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల ప్రక్రియ జూలై 01 నుంచి ప్రారంభంకాగా.. జూలై 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 81
పోస్టులు : రైఫిల్స్మ్యాన్, రైఫిల్ ఉమెన్
అర్హతలు : పదో తరగతి, మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు క్రీడా అర్హతలు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
క్రీడ విభాగాలు : పెన్కాక్ సిలాట్, క్రాస్ కంట్రీ, ఆర్చరీ, బాక్సింగ్, సెపక్తక్రా, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, రోయింగ్.
ఎంపిక : అభ్యర్థి ధృవీకరణ (Candidate Verification), ఫీల్డ్ ట్రయల్ (Field Trial), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (Physical Standard Test), వైద్య పరీక్ష (Medical Exam) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూలై 30
ర్యాలీ తేదీ: ఆగస్ట్ 07
వేదిక: Assam Rifles Training Center and School, Sukhov, Nagaland.
వెబ్సైట్ : www.assamrifles.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

