AIIMS Raebareli Recruitment | రాయ్‌బరేలిలో 176 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
AIIMS Raebareli Recruitment | డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి రాయ్‌బరేలి (Raebareli)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.
AIIMS Raebareli Recruitment 2023 | డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పాథాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఉత్తరప్రదేశ్(UP) రాష్ట్రం రాయ్‌బరేలి (Raebareli)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 176
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పాథాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ తదితరాలు.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
పేస్కేల్ : నెలకు రూ.67700
ఎంపిక : రాతపరీక్ష, డిపార్ట్మెంటల్ అసెస్మెంట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు చివరి తేది: జూన్ 07
రాతపరీక్ష తేది: జూన్ 11
వెబ్సైట్ : https://aiimsrbl.edu.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

