AIIMS Patna Recruitment | పట్నా ఎయిమ్స్‌లో 644 నాన్ టీచింగ్ పోస్టులు
AIIMS Recruitment 2023 | డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి పట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.
AIIMS Patna Recruitment 2023 | డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి పట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 644
పోస్టులు : డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా, ఇన్స్ట్రక్టర్, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ హిందీ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.2400; దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
దరఖాస్తు : ఆన్లైన్లో
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 06
చివరి తేదీ: జూన్ 04
వెబ్సైట్ : https://aiimspatna.edu.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

