AIIMS Kalyani Recruitment | ఎయిమ్స్ కళ్యాణిలో 153 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
AIIMS Kalyani Recruitment 2023 | బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని కళ్యాణికి చెందిన ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.
AIIMS Kalyani Recruitment 2023 | బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని కళ్యాణికి చెందిన ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీఎస్ ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ప్రారంభంకాగా.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 153
పోస్టులు: సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీఎస్ ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏండ్లు మించకుడదు
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేది: మే 13
వెబ్సైట్: https://aiimskalyani.edu.in/
వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 1వ, అంతస్తు, AIIMS యొక్క కమిటీ రూమ్, కళ్యాణి, పిన్ – 741245.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

