AIIMS Jodhpur Recruitment | ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో 92 పోస్టులు
AIIMS Jodhpur Recruitment 2023 | మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, వొకేషనల్ కౌన్సెలర్, టెక్నికల్ అసిస్టెంట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.
AIIMS Jodhpur Recruitment 2023 | మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, వొకేషనల్ కౌన్సెలర్, టెక్నికల్ అసిస్టెంట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 92 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 92
పోస్టులు : మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, వొకేషనల్ కౌన్సెలర్, టెక్నికల్ అసిస్టెంట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 21 నుంచి 40 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.35400 నుంచి రూ.142400 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.3000
ఎంపిక : మెరిట్ లిస్ట్, రాతపరీక్ష ద్వారా
ఇంటర్వ్యూ తేది: జూన్ 30
వెబ్సైట్ : https://www.aiimsjodhpur.edu.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

