AIIMS Guwahati Recruitment 2023 | అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్, లెక్చరర్ ఇన్ నర్సింగ్, ట్యూటర్, క్లినికల్ ఇన్స్ట్రక్టర్ తదితర పోస్టుల భర్తీకి అస్సాం గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఎస్సీ నర్సింగ్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ నర్సింగ్, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు 03 నుంచి 10 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 23
పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్, లెక్చరర్ ఇన్ నర్సింగ్, ట్యూటర్/ క్లినికల్ ఇన్స్ట్రక్టర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి బీఎస్సీ నర్సింగ్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ నర్సింగ్, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు 03 నుంచి 10 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: 35 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.2,15,900
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేది: ఏప్రిల్ 30
వెబ్సైట్ : https://aiimsguwahati.ac.in/