AIIMS Delhi Recruitment | ఎయిమ్స్ ఢిల్లీలో 528 ఉద్యోగాలు
AIIMS Delhi Recruitment 2023 | అనస్థీషియాలజీ పెయిన్ మెడిసిన్ & క్రిటికల్ కేర్, పాలియేటివ్ మెడిసిన్, అంకో అనస్థీషియాలజీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్, డెమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.
AIIMS Delhi Recruitment 2023 | అనస్థీషియాలజీ పెయిన్ మెడిసిన్ & క్రిటికల్ కేర్, పాలియేటివ్ మెడిసిన్, అంకో అనస్థీషియాలజీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్, డెమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ప్రారంభంకాగా.. ఆన్లైన్ ద్వారా జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 528
పోస్టులు : సీనియర్ రెసిడెంట్, డెమాన్స్ట్రేటర్
విభాగాలు : అనస్థీషియాలజీ పెయిన్ మెడిసిన్ & క్రిటికల్ కేర్, పాలియేటివ్ మెడిసిన్, అంకో. అనస్థీషియాలజీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు మించకుడదు
జీతం : రూ.18,750 నుంచి రూ.56,100 వరకు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400.
వెబ్సైట్ : www.aiims.edu
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

