Home
Nizamabad
Nizamabad Collector Tripathi Says Elaborate Arrangements Should Be Made For The Khelo India Youth Games
Nizamabad | ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ క్రీడా పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ లోని నవ్యభారతి స్కూల్లో డిసెంబర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఆయా కేంద్రాలను పరిశీలించారు.
Nizamabad | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ లోని నవ్యభారతి స్కూల్లో డిసెంబర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఆయా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు టేబుల్ టెన్నిస్ క్రీడలను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందులో అన్ని రాష్ట్రాల నుంచి 150 క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించి రాష్ట్రంలో జిల్లాకు పేరు ప్రాఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల విజయవంతం కోసం నవ్య భారతి స్కూల్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
CTI Letter | పదిలక్షల మందితో నిరసనకు దిగితే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి.. రాహుల్‌గాంధీకి ట్రేడర్స్ మరో లేఖ..!
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

