Road Accident | బేగంపూర్ చౌరస్తా సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే మహిళ మృతి
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బేగంపూర్ చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది.
- మరో ఇద్దరికి త్రీవ గాయాలు, హాస్పిటల్ తరలింపు
Road Accident | పెద్ద కొడప్ గల్,మే 18 : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బేగంపూర్ చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దడిగి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ తన భార్య రేష్మ (40 ), కూతురు షేక్ మహాన్ లతో కలిసి తన భార్య అమ్మవారింంటికి సోమవారం ఉదయం 10 గంటలకు మొపెడ్పై బయలుదేరారు.
పెద్ద కొడప్ గల్ మండలంలోని బేగంపూర్ చౌరస్తా సమీపంలో జాతీయ రహదారి 161 పై వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తన భార్య రేష్మ తలకు గాయాలవటంతో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. అతడి కూతురు, అతడికి త్రీ గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త షేక్ మస్తాన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

