1. సోయాబీన్ 2. ఆవాలు
3. వరి ఊక (రైస్ బ్రాన్) 4. కొబ్బరి
పైన పేర్కొన్న వాటిలో ఎన్ని సరైనవి?
ఎ) ఒకటి మాత్రమే బి) రెండు మాత్రమే
సి) మూడు మాత్రమే డి) మొత్తం నాలుగు
సమాధానం : బి
వివరణ:
1. భారతదేశం ఉత్తర అక్షాంశం 37°6 E
2. కర్కటక రేఖ భారతదేశంలోని మొత్తం 7 రాష్ర్టాల గుండా వెళుతుంది.
3. కేవలం రెండు ద్వీపాలు మాత్రమే భారతదేశం పొరుగు దేశాలు.
పైన పేర్కొన్న ప్రకటనల్లో ఎన్ని సరైనవి?
ఎ) ఒకటి బి) రెండు
డి) మూడు డి) ఏదీకాదు
సమాధానం : బి
వివరణ:
1. సముద్రమట్టం పెరగడం
2. ధ్రువపు మంచు కరగడం
3. విపరీత వాతావరణ సంఘటనల పెరుగుదల
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి?
ఎ) ఒకటి మాత్రమే బి) రెండు మాత్రమే
సి) మూడు డి) ఏదీకాదు
సమాధానం : సి
వివరణ:
1. హిమాలయ పర్వత శ్రేణి
2. దక్షిణ మైదానాలు
3. తీర మైదానాలు
పైన పేర్కొన్న వాటిలో ఎన్ని సరిగ్గా సరిపోలాయి?
ఎ) ఒకటి మాత్రమే బి) రెండు మాత్రమే
సి) మూడు డి) ఏదీ కాదు
సమాధానం : బి
వివరణ:
భారతదేశం భౌగోళిక లక్షణాలు మొత్తం ఆరు భాగాలుగా విభజించబడ్డాయి.
1. హిమాలయాలు
2. గంగా- సింధూ నది మైదానం (ఉత్తర మైదానాలు)
3. ద్వీపకల్ప పీఠభూమి
4. తీర ప్రాంత మైదానాలు
5. ఎడారి ప్రాంతం
6. దీవులు, ఉత్తర మైదానాలు
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) మీథేన్
3) నైట్రస్ ఆక్సైడ్ 4) హైడ్రోఫ్లోరో కార్బన్లు
5) పెర్ఫ్లోరో కార్బన్లు 6) సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్
కింద ఇచ్చిన ఆప్షన్ల నుంచి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
ఎ) 1, 2, 4, 5 బి) 1, 4, 5, 6
సి) 2, 4, 5, 6 డి) 1, 2, 3, 4, 5, 6
సమాధానం : డి
వివరణ:
మానవ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే ఆరు గ్రీన్హౌస్ వాయువులను క్యోటో ప్రొటోకాల్ నియంత్రిస్తుంది.
1) కార్బన్ డయాక్సైడ్ (CO2)
2) మీథేన్ (CH4)
3) నైట్రస్ ఆక్సైడ్ (N2O)
4) పెర్ఫ్లోరో కార్బన్లు (PFC)
5) హైడ్రోఫ్లోరో కార్బన్లు (HFC)
6) సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ (SF6)
1. రోటర్డ్యామ్ కన్వెన్షన్- ప్రమాదకర రసాయనాలు, పురుగుమందులు.
2. స్టాక్హోమ్ కన్వెన్షన్ – ప్రమాదకర వ్యర్థాల సరిహద్దు కదలికల నియంత్రణ, వాటిని పారవేయడం.
3. బాసెల్ కన్వెన్షన్ – పెర్సిస్టెంట్ ఆర్గానిక్ కాలుష్య కారకాలు.
4. నగోయా ప్రొటోకాల్- జీవ వైవిధ్యం.
దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి?
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) 1, 4
సమాధానం: బి
వివరణ:
1. బాబర్ పర్షియన్ భాషలో ’తుజుక్-ఇ-బాబరీ’ రాశాడు.
2. మొఘల్ కోర్టులో టర్కిష్ అధికారిక భాష
పై స్టేట్మెంట్లలో ఏది సరైనది?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీ కాదు
సమాధానం: డి
వివరణ:
బాబర్ తన జీవితానికి సంబంధించిన సంఘటనలను స్వయంగా ఒక పుస్తకంలో రాసుకున్నాడు. దీన్ని తుజుక్-ఇ-బాబరీ లేదా బాబర్ నామా అని పిలుస్తారు. ఈ పుస్తకం టర్కిష్ భాషలో రాశారు.. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది కాదు.
మొఘల్ ఆస్థానంలో అధికారిక భాష పర్షియన్. అందువల్ల స్టేట్మెంట్ 2 సరైనది కాదు.
– కె.భాస్కర్ గుప్తా
బీసీ స్టడీసర్కిల్,